Sevas

Currently Devotees can perrform Abhishekham and Aaku Pooja, both these sevas are performed every day. Devotees are requested to bring the below mentioned items while you plan for the seva.

గమనిక:

అభిషేకం తెల్లవారుజామున 3:00 గంటలకు జరుగును కావున అభిషేకం సామాన్లు ముందు రోజు రాత్రి 8:00 గంటలలోగా ఇయ్యవలెను. చీర, రవిక, నూనె తెచ్చినవారు టికెట్ అమ్మేవారితో రశీదు పొందవలెను.

పంచామృత అభిషేకం

  • పసుపు
  • కుంకుమ
  • ఆగర్బత్తీలు
  • పూలదండ-1
  • విడి పూలు
  • అరటి పండ్లు-12
  • టెంకాయలు-2
  • ఆకులు - వక్కలు
  • పాలు-1 లీటరు
  • పెరుగు-1/2 లీటరు
  • తేనె - నెయ్యి
  • చక్కెర
  • ద్రాక్ష
  • గోడంబి
  • అభిషేకం టికెట్ రూ.51.00
  • టెంకాయి 1కి టికెట్ రూ.1.00

ఆకు పూజ

  • పసుపు
  • కుంకుమ
  • ఆకులు-500
  • టెంకాయలు-2
  • పూలదండ-1
  • విడిపూలు
  • పండ్లు
  • మంచి నూనె 1/4 లీటరు
  • కర్పూరం
  • ఆగర్బత్తీలు
  • ఆకు పూజ టికెట్ రూ.11.00
  • టెంకాయి 1కి టికెట్ రూ.1.00